ఎప్పటికైనా హరిత వేడుకలకు మన ఊరు కూడా శ్రీకారం చుట్టాలి.

34963166_1832084570432963_1478493056574423040_n

ఎప్పటికైనా హరిత వేడుకలకు మన ఊరు కూడా శ్రీకారం చుట్టాలి.

ప్రజలు, పంచాయతీ పాలకవర్గం, పంచాయతీ కార్యదర్శి కలిసి ఒక నిర్ణయం తీసుకుని
ప్లాస్టిక్ గ్లాసులు,
ప్లాస్టిక్ విస్తరాకులు,
తగరపు విస్తరాకులు,
థర్మోకోల్ విస్తరాకులు,
ప్లాస్టిక్ ఐస్ క్రీం స్పూన్లు,
ప్లాస్టిక్ కప్పులు,
భోజనాల బల్లలపై వేసే ప్లాస్టిక్ పేపర్,
ఒక్కరోజు వేడుకకు వాడే ఫ్లెక్సీలు …..
మొదలైన వాటిని నిషేధించాలి. దీనికి ముందుగా సరిపడా ప్రచారం చెయ్యాలి.

స్వచ్ఛ కార్యకర్తలు ఇప్పటికే తమ వేడుకలలో ఇవన్నీ పాటిస్తున్నారు. కానీ ఊరంతా ఇలానే చెయ్యాలంటే పంచాయతీ పూనుకోవాల్సిందే.

-డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *