05.07.2020....           05-Jul-2020

       అబ్దుల్ కలాం ప్రవచనం

 

కలలు కనుట అవసరమే  కలాం చెప్పినట్లుగా

సాకారం చేసుకొనుటె చాల కష్టమంటగా

ఇష్టమైన కష్ట సాధ్యమిది మన గ్రామాభ్యుదయం

చల్లపల్లి కార్యకర్త సాధించిన ఘన విజయం!