03.07.2020....           03-Jul-2020

              సమైక్య రాగాలాపన. 

 

స్వచ్చోద్యమ చల్లపల్లి క్రమ పరిణితి ఎట్టిదనిన...

సామాజిక ఋణశేషం తొలగాలను పూనికతో

జగమంత విశాలంగా – పగలంత ప్రకాశంగా

స్వచ్చ సైన్య సద్భావన సాగి పురోగమించడం!