19.02.2021....           19-Feb-2021

                  వ్యష్టి – సమష్టి

 

ఎవరు బొత్తిగ కష్టపడనిది? ఈమన సమకాలమందున!

అది కేవల స్వార్థానికొ – పరార్థానికో మనసున?

సమష్టిలోన వ్యష్టి సుఖం సంలీనం కాకుండిన

స్వచ్చ సేన కెందుకింత శ్రమపూర్వక సంవేదన?