23.02.2021....           23-Feb-2021

(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర - 1

 

శుచీ – శుభ్ర – సౌందర్యం – మా దారిదె అదృష్టం 

అట్టడుగున బయలుదేరి అందుకొన్న శిఖరాగ్రం

వివిధ వర్ణ సుమనోజ్ఞం – సువిశాల జనాకర్షకం

ప్రత్యంగుళ శోభతోడ ప్రజానంద దాయకం!