(గంగుల పాలెం దారిది) ఘన చరిత్ర – మన చరిత్ర – 4
(గ్రామ) కల్మషాల మాడు మీద కార్యకర్త మొదటి దెబ్బ
స్వచ్ఛ – ధన్య చల్లపల్లి సాధనలో తొలి అడుగది!
ఒక విశాల గ్రామోన్నతి ధైర్యానికి దిక్సూచది!
గంగులపాలెం దారికి కలదింతటి ఘన చరిత్ర!