16.04.2021....           16-Apr-2021

 దాసరి స్వర్ణలత వలె....

 

విచ్చల విడిగా – వికటముగనో- వెర్రి మొర్రిగ బ్రతుక వచ్చున?

అందరికి తలనొప్పిగానూ – వ్యర్ధముగనూ మిగల వచ్చున?

హ్లాదముగనే – తోటి జనులకు హాయి పంచుచు మెలగలేమా!

స్వర్ణలత వలె సక్రముగ త్యాగ నిరతిని చూపలేమా!