ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 7
ఎవరి బాధ్యత వాళ్లు మోయని ఈ విశాల గ్రామమందున
శక్తి ఉండియు ఉద్యమించని జన మన స్తత్వాలెరింగిన-
ప్రజా స్వస్తత, ఊరి సుఖమే బాధ్యతగ భావించి కదలిన-
కదం త్రొక్కిన స్వచ్ఛ - సుందర కార్యకర్తలకే ప్రణామం!