24.09.2021....           24-Sep-2021

 ఇట్టి వాళ్ళకె నా ప్రణామం – 12

 

కృతజ్ఞతన్నదె మిగిలి ఉంటే- మంచికొక ప్రోత్సాహముంటే
భవితపై విశ్వాసముంటే- స్వచ్చతకె ప్రాధాన్యమిస్తే
నిరంతర శ్రమదాతలిరుగో నిర్నిబంధ గ్రామ ప్రగతికి
కర్తలిరుగో- స్వచ్చ సుందర కళాకారుల కొక ప్రణామం!