12.01.2022....           12-Jan-2022

                    అనుసరింపవ? ఆచరింపవ?

యుగయుగాలుగ తరతరాలుగ యుక్తమైనది స్వార్థ త్యాగం

దేశ చరితలు - జాతినేతలు తేల్చి చెప్పిన శ్రమ విరాళం

ఊరిలోనే కనుల ముందే స్వచ్ఛ సైన్యం ప్రదర్శిస్తే

అనుసరింపవ - ఆదరింపవ స్వచ్ఛ సంస్కృతి సంప్రదాయం!