14.01.2022....           14-Jan-2022

             గ్రామ స్వస్తతకే మద్దతు

కవులూ - గాయకులు - చిత్ర కళాకారులిందు కలరు

గృహిణులు – ఒజ్జలు – రైతులు - వృద్ధులువైద్యులును కలరు

స్వచ్చోద్యమ మంటే గ్రామ సమాజ ప్రతిబింబమనే

భావింపుము – ప్రకటింపుము – స్వచ్ఛతకే నీ మద్దతు!