07.06.2022....           07-Jun-2022

          సమర్పిస్తున్నాం ప్రణామం – 36

అందరికి అనగాహనున్నది ఐకమత్యం గెలుస్తున్నది

ఊరి దుస్థితి పిలుస్తున్నది ఉషస్సులు స్వాగతిస్తున్నవి

పరోపకార ప్రయత్నాలే పరమ సుఖమని తలచి చొరవను

చూపు ధన్యుల కెల్ల చేస్తా స్వచ్ఛ - సుందర ప్రణామంబులు!