08.06.2022....           08-Jun-2022

      సమర్పిస్తున్నాం ప్రణామం – 37

చెట్టు - పుట్టలుమురుగు వాగులుచెత్త నిండిన పంట కాల్వలు

కళాహీనములైన వీధులుజీవరహితములైన బాటలు

స్వచ్చ సైన్యం పాదస్పర్శతోహస్తవాసితొ కనుల పండుగ

లైన వింతటి మార్పు తెచ్చిన అందరికి మా శుభ ప్రణామం!