09.06.2022....           09-Jun-2022

       సమర్పిస్తున్నాం ప్రణామం – 38

అందరిది ఈ గ్రామ మనిఆనందదాయకముగా మార్చే

సుదీర్ఘ శ్రమదానోత్సవం గని – ఇందరొకటై పాటుపడగా

ఎందు కింతటి ఆభిజాత్యంఏల కలియుట కింత బిడియం?

స్వాగతిద్దాం – సమర్పిద్దాం స్వచ్చ సుందర సత్ప్రణామం!