10.06.2022....           10-Jun-2022

     సమర్పిస్తున్నాం ప్రణామం – 139

ఎవ్వరెవరొ - ఎక్కడెక్కడొ పుట్టి పెరిగిన వ్యక్తులిందరు

ఇరుగు పొరుగూళ్లకూ చెందిన ఇందరిందరు కార్యకర్తలు

నీ సమున్నత చల్లపల్లికి నిత్య శ్రమదానాలు చేస్తే -

నీవు సైతం తరలి వస్తే నిండు మనసులతో ప్రణామం!