12.06.2022....           12-Jun-2022

       సమర్పిస్తున్నాం ప్రణామం – 141

వేల నాళ్ళుగ చల్లపల్లిలొ విస్తరించిన ప్రయోగానికి

దేశమంతట స్వచ్ఛ సంస్కృతి తేజరిల్లిన ప్రయత్నానికి

తక్షణ స్పందనగ వ్రాసిన - ధన్యవాదం సమర్పించిన

శతక మిదిగో – చదువ నేర్చిన సహృదయతకే నా ప్రణామం!