14.06.2022....           14-Jun-2022

    సమర్పిస్తున్నాం ప్రణామం – 142

బ్రతుకు బరువై - మనసు ఇరుకై – మానవత్వం జాడ కరువై

స్వార్ధ చింతన ప్రధమ సరుకై – సమాజ భావమె మృగ్యమై

డేకుతున్న సమాజ మందున దృఢంగా స్వచోద్యమంలో

నిలిచి గెలిచే వాళ్ళకే మా నిండు మనసులతో ప్రణామం!