21.06.2022....           21-Jun-2022

      సమర్పిస్తున్నాం ప్రణామం – 148

శ్రమ సంస్కృతిఋజువర్తనసాహసిక ప్రవృత్తులు,

త్రికరణ శుద్ధిని తెలిపే దిన చర్యలు - పరిచర్యలు

సమయ – ధన - శ్రమ దానపు చాటింపులు చేపట్టిన

స్వచ్ఛ సంస్కృతీ పరులకు అందిస్తా ప్రణామములు!