22.06.2022....           22-Jun-2022

       సమర్పిస్తున్నాం ప్రణామం – 149

 

నా దేశపు - నా గ్రామపు నలు మూలల కశ్మలాలు

అచ్చోసిన అంబోతులు – పిచ్చెక్కిన మద గజాలు

ప్రజా రోగ్య విఘాతాలు - భవితకు పెను శాపాలను

ఎదుర్కొనే సాహసులకు ఇవిగో నా ప్రణామాలు!