23.06.2022....           23-Jun-2022

     సమర్పిస్తున్నాం ప్రణామం - 150

ఇల్లువీధివార్డుఊరు విధిగా సుమ సుందర ముగ

శ్రమ సంస్కృతి వికసిస్తూ - ఒక స్పందన కనిపిస్తూ

ఊరంతటి కొక్కడుగా - ఒకడి కొరకు ఊరంతా

ఒకే తాటిపై నడిచే ఉద్యమానికి ప్రణామం!