సమర్పిస్తున్నాం ప్రణామం - 52
స్వచ్చోద్యమ మొక కొందరి శ్రమదానపు ప్రమోదం
సామాజిక చింతన గల జనులక దొక ఉత్తేజం
వీరిలోన మరి కొందరి కిది లేనిదే పెను లోపం
సదసత్ జ్ఞానం కలిగిన సాహసులకె ప్రణామం!