02.07.2022....           02-Jul-2022

      సమర్పిస్తున్నాం ప్రణామం – 55

వేల నాళ్లుగ చల్లపల్లిలొ విస్తరించిన ప్రయోగానికి

దేశమంతట స్వచ్ఛ సంస్కృతి తేజరిల్లిన ప్రయత్నానికి

తక్షణ స్పందనగ వ్రాసిన - ధన్యవాదం సమర్పించిన

శతక మిదిగో – చదువ నేర్చిన సహృదయతకే నా ప్రణామం!