08.07.2022....           08-Jul-2022

 స్వాతంత్రంసౌజన్యంశ్రమజీవన సౌందర్యం,

స్వాధీనతసౌభ్రాతృతసంతృప్తీత్యాగ గుణం

అంగట్లో దొరుకు సరుకు లనుకొనుటే దౌర్భాగ్యం

కష్టార్జిత సంపదలని గమనించుటే సౌభాగ్యం!