14.07.2022....           14-Jul-2022

          *సాధకులు ఆ యోధులే*

బాధ్యతెవ్వరు వహిస్తారో – త్యాగ మెవ్వరి సహజగుణమో

ఎవరి ఎడద విశాలమగునో - ఎవరి సహన మపార మగునో 

వారె నిలుతురు ఊరి మేలుకువారె గెలుతురు జనం మనసులు

స్వచ్ఛ - సుందర చల్లపల్లికి సాధకులు ఆ యోధులే!