19.07.2022....           19-Jul-2022

         అందరిదీ అవకాశమె

గ్రామ సమైక్యత చాటుటచైతన్యంతో కదలుట,

ఊరుమ్మడి సౌఖ్యానికి ఉవ్వెత్తున యత్నించుట.....

అందరిదీ అవకాశమె - అందరి కత్యవసరమే

స్వచ్ఛ కార్యకర్తలకిది సొంత విషయమౌతుందా?