26.07.2022....           26-Jul-2022

            విజన్ వలదాసృజన వలదా?

గ్రామమే ఒక కుటుంబంగా - రహదార్లు ఉమ్మడి బాధ్యతలుగా

ఐకమత్యం పెను బలంగా - అందరొకటిగ అడుగులేసే -

కశ్మలాలను తరిమి కొట్టే – గ్రామ సౌఖ్యం తీర్చి దిద్దే

విజన్ వలదాసృజన వలదాస్వచ్ఛ సంస్కృతి రాక వలదా?