సగర్వ ప్రద సన్నివేశం !
ఎవరి లోపం వాళ్లు దాచే- ఎవరి గొప్పలు వాళ్ళె చాటే
ఆకృత్యాలే సుకృత్యాలని – అరచి చెప్పే ఈ యుగంలో-
క్రమం తప్పని ధర్మ కర్మలు గ్రామ మంతట నిర్వహించే
స్వచ్చ-సుందర కార్మికులదే సగర్వ ప్రద సన్నివేశం!