07.11.2022....           07-Nov-2022

  కొల్లా రాజమోహనుడు (చిలకలూరిపేట)

జన చేతన రగులు కొలిపి - రైతుల శ్రేయస్సు కోరి -

ఆరోగ్యం లెక్కింపక అహరహమూ శ్రమిస్తున్న

కొల్లా రాజమోహనుడనే గొప్ప వైద్య శిరోమణి

ఎవరికైన మహాదర్శ మీతడు సాధించిన పని!