09.11.2022....           09-Nov-2022

                       శ్రమ వితరణ విజయోస్తు

 

          శరత్కాల గగనంలో చందమామ సాక్ష్యంగా

        వీధి శుభ్రతల కోసం విసుగులేక- అలుపెరుగక

      పాటుబడుచు తృప్తి చెందు స్వచ్చోద్యమ కర్తలార!

       మీ సమయోచిత  శ్రమ వితరణ జయప్రదంబగును గాక!