మన శ్రమదానోద్యమం:
ఊరిజనుల మార్పు కొరకు, ఊరు మెరుగు పరచేందుకు
బ్రతిమాలీ - బామాలీ పదేపదే విసిగించీ
గ్రామస్తుల కదిలించే ఘన ప్రయత్నమాగలేదు
ఆశించిన అంచనాల కతి దవ్వున నిలువలేదు!