07.12.2022....           07-Dec-2022

     మన కోసం’ ట్రస్టు పనులు.

అననుకూల పరిస్థితిని అనుకూలంగా మార్చుట

అనాకారి వీధులన్ని అందంగా చేసుకొనుట

మరి కొంచెం శుభ్రంగా - మరింత సౌకర్యంగా

ఊరిని రూపొందించుట – ఉన్నత స్థితికి చేర్చుట!