14.12.2022....           14-Dec-2022

        అడుగుజాడల కంజలించెద! 

సొంతదనుకొనిబాధ్యతనుకొని ఊరి నెవ్వరు కాపు గాసిరొ-

ఊరి జనముల అవసరాలకు ఇంతగా బాధ్యత వహించిరొ-

భావి తరముల సుగతి కోసం ప్రణాళికలు రచించుకొంటిరొ-

అట్టి స్వచ్చ శ్రమానందుల అడుగుజాడల కంజలించెద!