అంది వచ్చిన మహాదృష్టం!
సొంత బాధ్యత లేక కాదు – కుటుంబ భారం వదలి కాదు - ప
రోపకారమె వృత్తి కాదు – “సమాజ బాధ్యత కూడ కలదను”
చింతయే మన స్వచ్ఛ సుందర కార్యకర్తల జవం – సత్త్వం
అదే ఈ చల్లపల్లికి అంది వచ్చిన మహాదృష్టం!