21.12.2022....           21-Dec-2022

          పేరుపేరున మా ప్రణామం – 175

భావి తరముల స్వస్తతే తమ బాధ్యతగ తలపోయు వారికి

విశ్వమానవ ప్రగతి కోసం విరామ మెరుగక సాగువారికి

మొదటి మెట్టుగ సొంత ఊరిని ముమ్మరంగా కొలుచు వారికి

ఎక్కడున్నా - ఎవ్వరైనా పేరుపేరున మా ప్రణామం!