22.12.2022....           22-Dec-2022

     పేరుపేరున మా ప్రణామం – 176

ఒకట – రెండా - వందరోజులరెండువేల దినాల పైగా

తాము నమ్మిన సత్యమునకై - ధన్య సుందర గ్రామమునకై

అలుపెరుంగని - పట్టు సడలని. అద్భుతావహ ప్రయోగంగా

కదం త్రొక్కిన స్వచ్ఛ - బంధుర కార్యకర్తకు మా ప్రణామం!