26.12.2022....           26-Dec-2022

          నా ప్రణామం -180

నేటి తక్షణ సమాజ స్థితి – మేటి గ్రామం నమూనాలను

అందు కావశ్యక ప్రణాళిక – ఆచరణ పూర్వకంగానే

ప్రదర్శిస్తు – పరిప్లవిస్తూ – భావి ప్రగతికి బాట వేసే

స్వచ్చ - సుందర గ్రామ సేవక సాహసికులకు నా ప్రణామం!