27.12.2022....           27-Dec-2022

                   నా ప్రణామం -181

ఏది సులువుగా దక్కబోదని – దసాధ్యం కానే కాదని 

ఐకమత్యమే మహాశక్తిని - పారదర్శకతే బలమ్మని 

హేతు బద్ధ సమష్టి నిశ్చయమే సదాచరణీయ మనుకొని

పురోగమించిన స్వచ్ఛ సైనిక స్ఫూర్తికే నాతొలి ప్రణామం!