28.12.2022....           28-Dec-2022

       నా ప్రణామం – 182

ఎవరి బ్రతుకులు – ఆభిజాత్యము లెవరి సంపద - లెవరి ఆశలు

శాశ్వతములై నిలిచి పోవని - సమంజసమగు సమాజానికి

స్వార్ధరహితంగా శ్రమించుటె సర్వ శ్రేష్ట విధానమనుకొని

నిరూపించిన స్వఛ్ఛ - సుందర నైష్టికులకే నా ప్రణామం!