21.01.2023 ....           21-Jan-2023

      వినమ్రంగా - విభ్రమంగా

విహ్వలంగా – విశృంఖలంగా- వెర్రిమొర్రిగ ఊరి వీధులు

అచేతనముగ- అనిశ్చితముగ-అయోమయముగ జనం మనసులు

వినమ్రంగా- విభ్రమంగా-విస్తృతంగా స్వచ్చ సేవలు!

స్వచ్చ-సుందర సమన్వితముగ చల్లపల్లి ప్రముఖ వీధులు!