23.01.2023....           23-Jan-2023

               చల్లపల్లికి తీపిగురుతులు

వినుతికెక్కే గ్రామ సేవలు – వీర విక్రమ త్యాగ దీప్తులు

మురుగు సిల్టుల వెలికి తీతలు - ముమ్మరంగా రోడ్ల ఊడ్పులు

పచ్చ పచ్చగ పెరుగు చుండే స్వచ్ఛ సుందర బాహ్యవనములు 

అవి సదా మన స్వచ్ఛ బంధుర చల్లపల్లికి తీపిగురుతులు!