24.01.2023....           24-Jan-2023

      ప్రణామిస్తాం – ప్రశంసిస్తాం!

సాహసిస్తే - దోహదిస్తే స్వచ్ఛ సుందర చల్లపల్లికి

అనుకరిస్తే - అనుసరిస్తే - అన్ని వార్డులు శుభ్ర ప్రగతికి

వినోదిస్తే - వికాసిస్తే వీధి స్వచ్ఛతప్రజా భద్రత

స్వచ్ఛ సుందర కార్యకర్తకు ప్రణామిస్తాం - ప్రశంసిస్తాం!