26.01.2023....           26-Jan-2023

           కంజలిస్తాం – అనుకరిస్తాం

జనం మెచ్చిన శ్రమం ఎవరిదో - వనం పెంచిన ఘనతలెవరివొ -

హరిత సంపద – పూల సొబగులు ఆక్రమించిన వీధులెచటివొ

ఎవరి శ్వాసలు – ఎవరి ధ్యాసలు ఊరి ప్రగతికి రామరక్షలొ

అట్టి సుజనుల – కార్యకర్తల కంజలిస్తాం – అనుకరిస్తాం!