29.01.2023 ....           29-Jan-2023

          ఈ స్వచ్ఛ గ్రామ కార్యకర్త

కలగనినది సక్రమమగు గ్రామస్తులు చైతన్యమె

ఆచరించి చూపునది శ్రమైక జీవ సౌందర్యమె

ఆశించిన దొటై గ్రామాభ్యుదయం స్థిరంగా

సాధించెడి దొకటె - ఆత్మ సంతృప్తినె మెండుగా!