04.02.2023....           04-Feb-2023

 స్విజర్లాండు న్యూజిలాండుగ  స్విడ్జర్లాండ్

ఒకానొక సుముహూర్తమందున ఒక్క పెట్టున ఊరి జనములు

స్వచ్ఛ స్పృహతో వీధి వీధిని శుభ్రపరచీ, అందగించీ

స్విజర్లాండు- న్యూజిలాండుగ చల్లపల్లిని తీర్చిదిద్దే

స్వచ్చ - సుందర దివ్య దృశ్యం చూడగలమా మనం త్వరలో!