07.02.2023....           07-Feb-2023

               నిర్వికారం నిశ్చలత్వం

ఒక సమున్నతమైన లక్ష్యం – ఒక వినోదం ఒక ప్రమోదం

ఒక సుచిత్రం ఒక విచిత్రం – బ్రహ్మ కాలపు సమయదానం

నిర్వికారం- నిశ్చలత్వం – నిఖిల జగతికి మహాదర్శం

స్వచ్చ సుందర చల్లపల్లికి సాహసించిన పెను విశేషం!