Category Archives: PARYAVARANAM – PARIRAKSHANA

ప్లాస్టిక్ వ్యతిరేక కార్యక్రమం ఎలా ఉండాలి?

3

నిన్న సాయంత్రం 4.30 నుండి 6.30 వరకు విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఆఫీసులో కలెక్టర్ గారు, విజయవాడ మున్సిపల్ కమీషనర్, అసిస్టెంట్ కమీషనర్ గార్ల ఆధ్వర్యంలో ‘మన విజయవాడ’ పేరుతో ఒక సమావేశం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మెటీరియల్స్ ని వాడకుండా విజయవాడలో చెయ్యాలి అనే కార్యక్రమంలో భాగంగా నిన్న, ఈరోజు, రేపు ఈ

పర్యావరణ ప్రేమికులు – డా. సజన గారు

నిన్న ఉదయం గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో ఉన్న డా. పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజీలో జరిగిన ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కి నేను, డా. పద్మావతి గారు హాజరవ్వజం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ సభకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి డా. కోడెల శివప్రసాద్ గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు.   మా ఇద్దరికీ