Category Archives: ARTICLES

విరబూసిన ఏడాకుల పూల మొక్కల తో ఊరంతా సుందరంగా ఉన్న చల్లపల్లి

WhatsApp Image 2019-10-24 at 10.30.17 AM (4)

        1995 లో దాసరి రామ మోహన రావు గారు, స్వర్ణలత గారు వరంగల్ లో ఒక పార్కులో అందంగా ఉన్న ‘ఏడాకులపాల’మొక్కలను చూసి ముచ్చట పడి రెండు మొక్కలను తెచ్చిగంగులవారి పాలెం రోడ్డు లోని పద్మావతి ఆసుపత్రి ముందు నాటడం జరిగింది. అవి పెరిగి అందంగా తయారై చూపరులను ఆకట్టుకొన్నాయి.

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 06/09/2019 (1760* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1760* వ నాటి సేవ స్ఫూర్తి. 6 వ నంబరు పంట కాలువ- విజయా కాన్వెంట్ ల మధ్య విజయవాడ దారి కిరుప్రక్కల 4.05 – 6.10 నిముషాల మధ్య నేటి సుప్రభాత గ్రామ బాధ్యతా నిర్వహణ లో

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 05/09/2019 (1759* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1759* వ రోజు విశేషాలు.    4.13 – 6.05 నిముషాల మధ్య ఈ ఉషోదయంలో గ్రామ బాధ్యతలు పంచుకొన్న కార్యకర్తలు 26 మంది. విజయవాడ మార్గంలో 6 వ నంబరు కాలువకు ముందు, వెనుక రెండు ప్రక్కల

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 04/09/2019 (1758* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1758* వ నాటి కబుర్లు. నేటి వేకువ 4.00 – 6.05నిముషాల మధ్య సన్న ముసురు వాన మధ్య గంగులవారిపాలెం మార్గంలో రెండు చోట్ల జరిగిన శ్రమ దానంలో పాల్గొన్నది 23 మంది.   రెండు మూడు చీపుళ్లకు

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 03/09/2019 (1757* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1757* వ నాటి వివరణలు. ఈ ఉదయం 4.00 – 6.00 మధ్య గ్రామ ప్రధాన కూడలి దగ్గర వీధి పారిశుద్ధ్యంలో పాల్గొన్న ధన్యులు 23 మంది. చవితి పండుగ వ్యర్ధాలను నిన్న మధ్యాహ్నమే రెండు ట్రాక్టర్ల తో

అడుగులు వేస్తున్న నడక సంఘం మిత్రులు

19

(తమ ఆరోగ్యం కోసమే కాక, 20 వేల మంది ప్రజల ఆరోగ్యం కోసం కూడా) అడుగులు వేస్తున్న నడక సంఘం మిత్రులు చల్లపల్లి లో ఉన్నా, లాస్ ఏంజల్స్ లో ఉన్నా నన్ను వెంటాడుతూ వస్తున్నది సుదీర్ఘకాలంగా విజయవంతమవుతున్న స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమమే! ఒక సామాజిక పరిశీలకుడుగా ప్రతి దినమూ నాకిది సంభ్రమాశ్చర్యకరమే!! మరీ

Today Paper Clipping About Swachha Challapalli

Sakshi 1

స్వచ్ఛ సుందర చల్లపల్లి – 10/06/2019 (1672* వ రోజు)

Group

  ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1672*వ నాటి విశేషాలు.      ఈ నాటి వేకువ 4.02 – 6.05 నిముషాల మధ్య గ్రామంలోని 3 రోడ్ల సెంటర్ లో, నారాయణ రావు నగర్ లో స్వచ్చ సేవలు జరిగినవి. 40 మంది

Today Paper Clippings About Swachha Challapalli

Andhra Prabha

స్వచ్చచల్లపల్లి కి మంత్రి ‘‘దేవినేని ఉమా మహేశ్వరరావు’’ గారి ప్రశంస:-

UMA-MAHESWARA-RAO-DEVINENI

                నిన్న ఉదయం గొల్లపూడి లో ఇటీవల మరణించిన ప్రముఖ ఇంజినీర్ వేములపల్లి బాబూ రాజేంద్ర ప్రసాద్ గారి సంస్మరణ కార్యక్రమానికి మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు గారు  రావడం జరిగింది. అక్కడ ఉన్న వారందరికి స్వచ్చ చల్లపల్లి ఉద్యమం గురించి ఆయన వివరిస్తూ