Category Archives: ARTICLES

డా. గురవారెడ్డికి ఆత్మీయ లేఖ

467023ff-3d19-40d5-80cb-a5f2bb101e74

ఆత్మీయ లేఖ ప్రియాతి ప్రియమైన గురవారెడ్డీ, నీకు షష్టి పూర్తి అని తెలియగానే వచ్చిన అనేక గురుతులు, మదిలో కలిగే భావాలు చెప్పాలనిపిస్తోంది. 60 సంవత్సరాల నీ వ్యక్తిగత జీవితంలో 41 సం. క్రితం నువ్వు మాకు పరిచయం అవ్వడం ఆ తరువాత నీతో కొనసాగిన అనుబంధం మరువలేనిది. నీ MBBS బాచ్ ను గురవారెడ్డి

గౌరవనీయులైన రెవెన్యూ డివిజినల్ అధికారి, మచిలీపట్నం గారి దివ్యసముఖమునకు

303485f4-5290-4245-8082-3ef7abea47f7

  గౌరవనీయులైన రెవెన్యూ డివిజినల్ అధికారి, మచిలీపట్నం గారి దివ్యసముఖమునకు స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్తలు వ్రాసుకున్న విన్నపములు : అయ్యా, స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం మొదలై ‘1400’ రోజులు అయిన సందర్భంగా మీరు ముఖ్య ఆతిధిగా వచ్చినందుకు ధన్యవాదములు. పరిశుభ్రత, పచ్చదనం, సుందరీకరణలు లక్ష్యాలుగా మొదలైన ఈ ఉద్యమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల

స్వచ్చ చల్లపల్లి సైన్యం 1400 రోజుల జైత్రయాత్ర

dd72240c-27c6-442a-aeaa-40ed347d7fe6

  స్వచ్చ చల్లపల్లి సైన్యం 1400 రోజుల జైత్రయాత్ర   సమాజంలో అప్పుడప్పుడూ కొన్ని అనుకోని అద్భుతాలు జరుగుతుంటాయి. ప్రజలను చైతన్యపరిచి మంచి వైపుగా కొన్ని అడుగులు వేయిస్తాయి. 20 వేల జనాభా గల చల్లపల్లి లో ఇటీవల వచ్చిన అలాంటి ఒక మార్పే స్వచ్చ ఉద్యమ 1400 రోజుల ప్రస్థానం. ఇప్పటికే రాష్ట్ర –

కత్తి వీరులకు కలం ప్రణామం

Group 1

కత్తి వీరులకు కలం ప్రణామం “రణరంగం కానిచోటు భూస్థలమంతా వెదికిన దొరకదు…” అని ‘మహాప్రస్థానం’లో శ్రీ శ్రీ ఉద్ఘాటన. మనలో 99 శాతం మంది హాలీవుడ్ సినిమాల్లోనో – బాహుబలి వంటి కాల్పనిక సినిమాల్లోనో తప్ప నిజమైన యుద్ధాన్ని చేసిగాని – చూసి గాని ఉండరు. రామాయణ భారతాల్లో ని యుద్ధ వర్ణనలు చదువుతుంటేనే వళ్ళు

 ఆచరణతో అందిస్తున్న సందేశం .

‘సముద్రగర్భంలో పెళ్లి’, ‘అంతరిక్షంలో అరుదైన వివాహం’ వంటి వార్తలను మనలో చాలామంది పత్రికల్లో, టీ .వీ .ల్లో చదివి-వినే ఉంటారు. పూర్తిగా అలాంటిది కాకున్నా కొంతవింతైన, అరుదైన దృశ్యం ఒకటి ఈరోజు (1-9-18) చూడగలిగాను. సమయం : శనివారం ఉదయం 5.00 గంటలు. సందర్భం : స్వచ్ఛ చల్లపల్లి సేవా కార్యక్రమం -1390 వ రోజు.

మౌన సందేశం

మౌన సందేశం “ఇది పిశాచాలతో నిటాలేక్షణుండు – గజ్జ కదలించి ఆడురంగ స్థలంబు ఇది మరణదూత తీక్షణ దృష్టితోడ -* అవని పాలించు భస్మసింహాసనంబు” జాషువా మహాకవి శ్మశానాన్ని భయానకంగా – కళాత్మకంగా వర్ణించిన పద్యం ఇది. దేశంలో లక్షలాది రుద్రభూములు మాత్రం ఇంత కవితాత్మకంగా ఉండవు. షెల్లీ, కృష్ణశాస్త్రి వంటి భావకవుల్ని కదిలించి కవితలు

బహుదూరపు స్వచ్ఛ స్వాప్నికుడు

బహుదూరపు స్వచ్ఛ స్వాప్నికుడు   “హంసలా బ్రతికింది ఆరునెల్లే చాలు” అనేది పాతకాలపునానుడి. స్వచ్ఛ సుందర చల్లప్లలి కార్యకర్త ‘ప్రాతూరి ఉదయ శంకర శాస్త్రి పద్ధతీ అదే! పుట్టింది శుద్ధ శ్రోత్రియ కుటుంబంలో. 30 ఏళ్ల ఉద్యోగం విజయవాడలో. అటు హిందీ టీచర్ గా ఇటు స్కౌట్ శిక్షకుడిగా ద్విపాత్రాభినయం. అప్పటి నుండే కుటుంబ జీవనం

హరిత వేడుకగా(Green Function) ‘కిన్నెర’ వివాహం

3097e953-7361-4617-ba7c-dcd7aa29424f

హరిత వేడుకగా(Green Function) ‘కిన్నెర’ వివాహం స్థానిక కీర్తి హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేసిన ‘కిన్నెర’ వివాహం నిన్న సాయంత్రం శ్రీ మంతు రాణి భవాని దేవి కళ్యాణ మండపంలో జరిగింది. ఈ వివాహం ‘స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమం’ ప్రచారం చేస్తున్నట్లు ‘హరిత వేడుక’గా జరిగింది. 1.కళ్యాణ మండపం బయట ఫ్లెక్సి పెట్టకుండా

తినే స్ఫూన్లు – (సాక్షి దినపత్రిక 30-07-2018)

స్వచ్ఛ కార్యకర్త “బృందావన్” చే బూరుగుమొక్క కాండంతో “బల్ల” తయారీ

a78d9405-94d4-4af6-a56d-899143e5b7ec

  కాసానగరం వద్ద పెద్ద బూరుగు వృక్షం కొట్టి పడేసి ఉంది. దాని కాండాన్ని కోత మెషిన్ తో ముక్కలుగా చేసి రోడ్డుకి అడ్డం లేకుండా డ్రైనేజి అవతలకు సర్దారు. అందులో ఒక ముక్కను బృందావన్ కోత మెషిన్ తోనే కూర్చునే బల్లగా తయారు చేసి, రోడ్డుపక్కన చక్కగా సర్దాడు. ఈ కార్యక్రమంలో BSNL నరసింహా