తలా ఒక చెయ్యి వెయ్యడమంటే స్వచ్చ చల్లపల్లి ఉద్యమమే!

Mopidevi Malleswari

తలా ఒక చెయ్యి వెయ్యడమంటే స్వచ్చ చల్లపల్లి ఉద్యమమే!

 

        ఈ క్రింది ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మోపిదేవి మల్లేశ్వరి. మా ఆసుపత్రిలో 27 సంవత్సరాల నుండి House Keeping Staff గా పనిచేస్తున్నారు. తనకున్న ఒకేఒక్క కొడుకు గత సంవత్సరం మరణించాడు. అతని మొదటి వర్ధంతి సంధర్భంగా ‘స్వచ్చ చల్లపల్లి’ ఉద్యమానికి 60 స్టీలు టీ గ్లాసులను బహూకరించారు. ఆర్ధికంగా ఉన్నత స్థాయిలో లేకపోయినా మంచి మనసుతో ఇచ్చిన ఈ బహుమానానికి స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలందరి తరపున మల్లేశ్వరి కి ధన్యవాదములు.

 

– దాసరి రామకృష్ణ ప్రసాదు

28.11.2018.

  

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *