స్వచ్ఛ సుందర చల్లపల్లి – 09/02/2019 (1551* వ రోజు)

Group

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం

స్వచ్చ సుందర చల్లపల్లి ఉద్యమం-1551*వ రోజు

ఉదయం 4:06నిముషాల నుండి 6.30 నిముషాల వరకు 30మంది కార్యకర్తలు
విజయవాడ రోడ్డులో ప్రభుత్వ ఆసుపత్రివద్ద రోడ్డుకు ఇరువైపులా చెత్తను తీసి ట్రాక్టర్ లో డంపింగ్ యార్డ్ కు తరలించారు.

స్వచ్చ కార్యకర్త ‘లక్ష్మీ సెల్వం’ గారు చెప్పిన నినాదాలతో ఈనాటి స్వచ్చ కార్యక్రమం ముగిసింది.

స్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు 510వ రోజుకు చేరుకున్నాయి.

రేపటి కార్యక్రమం కోసం ఉదయం 4:30 గంటలకు మేకలడొంక వద్ద కలుసుకుందాం.

శ్రీ ప్రాతురి ఉదయ శంకర శాస్త్రి
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.
శనివారం – 09/02/2019.

         *వచ్చుచున్నవి మంచి రోజులు*
శ్మశానం-డంపింగుకేంద్రం స్వచ్చ సుందరమై తరించెను
ప్రవేశక రహదారులేడును స్వాగతించెను-స్వస్తపరచెను
విజయవాడకు దారి మొత్తం విరుల నవ్వులు పలకరించచెను
స్వచ్చ సుందర చల్లపల్లికి మంచి రోజులు వచ్చుచుండెను!

       -నల్లూరి రామారావు
‘మనకోసం మనం’ ట్రస్టు సభ్యులు
చల్లపల్లి.

14.6నిలకు విజయకాకాన్వెంట్ వద్ద1 (1) 1 (2) 1 (3)మెడికల్ క్యాంపులో స్వచ్ఛసేవ1 (5) 1 (7) 1 (8) 1 (9) 1 (10) 1 (11)1 (12) 1 (13) 1 (14) 1 (15) 1 (16) 1 (17) 1 (18) 1 (19) 1 (20) 1 (21) 1 (22) 1 (23) 1 (24) 1 (25) 1 (26) 1 (27) 1 (28) 1 (29) 1 (30)

1 (2) 1 (5) 1 (6) 1 (7) 1 (8) 1 (10) 1 (11) 1 (12) 1 (13) 1 (14) 1 (15)

Groupస్వచ్ఛ నారాయణరావు నగర్ కార్యక్రమాలు1 (1) 1 (2) 1 (3) 1 (4) 1 (5) 1 (7) 1 (8)

Powered by Facebook Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *